" /> నవ్యాంధ్ర టైమ్స్
Videos Gallery

సూర్య 'ఎన్జీకే' చిత్రం టీజర్ విడుదల

తమిళ కథానాయకుడు సూర్య తాజా చిత్రంగా 'ఎన్జీకే' తెరకెక్కుతుంది.ఈ చిత్రానికి సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నాడు.కాగా సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ ,సాయిపల్లవి కథానాయికిలుగా ఈ చిత్రంలో నటిస్తున్నారు.తాజాగా ఈ చిత్రం తమిళ ,తెలుగు టీజర్లను విడుదల చేశారు.అయితే ఈ చిత్రంలో సూర్య పాత్రలో విభిన్న కోణాల్లో కనిపిస్తున్నడని ఈ చిత్రం టీజర్ చుస్తే అర్థమవుతోంది.

సూర్య పాత్రకి సంబంధించి ఈ చిత్రంలో పూర్తి భిన్నమైన సన్నివేశాలు  టీజర్ లో చూపించడంతో ఈ చిత్రం పై ఆసక్తి నెలకొంది.అయితే ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు.యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ,రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.