" /> నవ్యాంధ్ర టైమ్స్
Videos Gallery

విడుదలైన ‘మజిలీ’ టీజర్

నాగచైతన్య, సమంత జంటగా , శివ నిర్వాణ దర్శకత్వంలో  ‘మజిలీ’ తెరకెక్కుతుంది.షైన్‌ స్క్రీన్స్‌ పతాకం పై  సాహు గారపాటి ,హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో మరో కథానాయికిగా నాగ చైతన్య సరసన దివ్యంశ కౌశిక్ నటిస్తుంది.ఇందులో రావు రమేష్ ,పోసాని,శత్రు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ప్రేమికుల రోజును పురస్కరించుకుని చిత్రబృందం ఈ చిత్రం టీజర్‌ను ఈరోజు విడుదల చేసింది.గోపీ సుందర్ ‌ఈ చిత్తానికి సంగీతం అందిస్తున్నాడు.ఏప్రిల్‌ 5తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.