" /> నవ్యాంధ్ర టైమ్స్
Videos Gallery

విడుదలైన 'ఎఫ్ 2' ట్రైలర్

విక్టరీ వెంకటేష్ ,మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' చిత్రం నిర్మితమైంది.అయితే ఈ చిత్రంలో వెంకీ సరసన  తమన్నా నటిస్తుండగా..వరుణ్ తేజ్ కు జోడిగా మెహ్రీన్ కథానాయికగా నటిస్తుంది.అయితే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.కాగా నిన్న ఈ చిత్ర ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది.