" /> నవ్యాంధ్ర టైమ్స్
Videos Gallery

'ఇదం జగత్' థియేట్రికల్ ట్రైలర్ విడుదల...!

సుమంత్  తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఇదం జగత్'  చిత్రం సిద్ధమైంది.ఈ చిత్రంలో సుమంత్ జోడీగా అంజు కురియన్ నటిస్తుంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ నీలకంఠం దర్శకత్వం వహిస్తున్నాడు.తాజాగా ఈ చిత్రం నుండి థియేట్రికల్ ట్రైలర్ ను నిన్ను విడుదల చేశారు.