" /> నవ్యాంధ్ర టైమ్స్
Videos Gallery

సంజు ట్రైలర్

సంజు, సునీల్ దత్ తనయుడు సంజయ్ దత్ జీవిత కథ ఆదరంగా తెరకెక్కుతున్న హిందీ చిత్రం. ఈ చిత్రంలో సంజయ్ దత్ గా రానబిర్ కపూర్ నటిస్తున్నాడు. మున్నా భాయ్, 3 ఇడియట్స్ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్ కుమార్ హిరాని ఈ చిత్రానికి దర్శకులు. ఆ ట్రైలర్ మీ కోసం.