blog single post
Sports

2019-04-15 03:43:32

వన్డే ప్రపంచకప్ కు జట్టును ప్రకటించిన బీసీసీఐ!

ప్రతి క్రికెట్ అభిమాని ఎంతో  ఆసక్తితో ఎదురుచూసే వరల్డ్ కప్ వచ్చే నెలలో ఇంగ్లాండ్‌  వేదికగా ఆరంభం కానుంది ఈ ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌ కోసం తలపడే భారత జట్టును భారత్ క్రికెట్ నియంత్రణ మండలి నేడు ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని భారత  సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ముంబయిలో సమావేశమైంది. ఈ సమావేశానికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హాజరయ్యాడు. ప్రపంచకప్‌లో ఆడే 15 మందితో కూడిన టీమిండియా జట్టను ప్రకటించారు.

 

విరాట్ కోహ్లీ(కెప్టెన్ )

రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌),

ధోనీ,

శిఖర్‌ ధావన్‌,

కేదార్‌ జాదవ్‌,

విజయ్‌ శంకర్‌,

కేఎల్‌ రాహుల్‌,

దినేశ్‌ కార్తీక్‌,

చాహల్‌,

భువనేశ్వర్‌ కుమార్‌,

కుల్దీప్‌యాదవ్‌,

బుమ్రా,

హార్దిక్‌ పాండ్యా,

రవీంద్ర జడేజా,

మహ్మద్‌ షమీ