blog single post
Sports

2019-04-15 03:30:35

సత్తా చాటిన భారత బాక్సర్లు!

భారత బాక్సర్లు కొలోన్‌ బాక్సింగ్‌ ప్రపంచకప్‌ 2019లో విజృంభించారు.54 కేజీల విభాగంలో మీనా కుమారి స్వర్ణ పతాకం సాధించింది.మొన్న జరిగిన ఫైనల్లో మీనా కుమారి స్వర్ణం సాధించగా, సాక్షి (57 కేజీలు), బసుమతరి (64 కేజీలు) ఫైనల్లో ఓటమితో రజత పతకాలు సాధించారు. ఇప్పటికే ఈ టోర్నిలో పింకీ రాణి (51 కేజీలు), పర్వీన్‌ (60 కేజీలు) సెమీస్‌ల్లో  ఓటమి చింది కాంస్యాలు దక్కించుకున్నారు.ఫైనల్లో థాయిలాండ్‌కు చెందిన మాచై బంయనుట్‌పై మీనా కుమారి విజయం సాధించింది.ఈ టోర్నిలో భారత్‌ మొత్తంగా 5 పతకాలు సాధించింది.