blog single post
Sports

2019-02-11 02:26:03

సిరీస్ ఓడిపోవడం నిరాశ కలిగించింది:రోహిత్ శర్మ

కివీస్ తో జరిగిన టీ-20 సిరీస్‌ ను  ఓడిపోవడం నిరాశ కలిగించిందని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.కాగా 213 పరుగుల లక్ష్యం చాలా కష్టమే.కానీ మేము చివరి వరకూ పోరాడామని చెప్పాడు.అయితే కివీస్ ఒత్తిడిని అదిమిపట్టింది. ఆ జట్టు బౌలర్లు పదేపదే యార్కర్లు సంధించి ఫలితం రాబట్టారు.కాగా వన్డే సిరీస్ ను గెలుచుకున్నామన్న సంతృప్తితో తిరిగి వెళుతున్నామని రోహిత్‌ శర్మ తెలిపాడు.