blog single post
Sports

2019-02-11 02:17:45

తొలి ఇన్నింగ్స్ లో విండీస్ 154 ఆలౌట్

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 277 రన్స్‌కు ఆలౌటైంది.ఓవర్‌ నైట్‌ స్కోరు 231/4తో నిన్న రెండోరోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ మరో 46 పరుగులు జోడించి మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది.తరువాత బ్యాటింగ్ కు దిగిన విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 154 పరుగులకే  కుప్పకూలింది.కాగా ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది.