blog single post
GENERAL NEWS

2019-04-15 03:20:16

వచ్చే మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం!

సముద్రం నుండి వచ్చే తేమగాలులు మరియు ఎండ తీవ్రతతో మేఘాలు ఆవరించి అక్కడక్కడా ఉరుములతో వర్షాలు కురిశాయి. రానున్న మూడు రోజుల వరకు ఉత్తర కోస్తా, రాయలసీమలో చెదురుమదురుగా ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణకోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. రానున్న రెండు రోజుల్లో రాయలసీమ, ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.