blog single post
GENERAL NEWS

2019-02-11 02:30:16

చంద్రబాబుకు మా సహకారం ఉంటుంది:మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ లో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. విభజన హామీలు అమలు చేయడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం అన్నిరాజకీయ  పార్టీలు మద్దతు ఇచ్చాయని అన్నారు. చంద్రబాబు చేస్తున్న పనికి తమ సహకారం ఉంటుందని చెప్పారు.