blog single post
GENERAL NEWS

2019-01-12 04:02:43

ఏపీ ఓటర్ల తుది జాబితా ప్రకటించిన ఈసీ!

ఆంధ్ర ప్రదేశ్ లో ఓటర్ల తుది జాబితాను ఈరోజు ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించింది. ఏపిలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది.వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటుర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు. అలాగే థర్డ్‌ జెండర్స్‌ 3,761 వేల మంది ఓటర్లు ఉన్నారు.

జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు

•శ్రీకాకుళం 20,64,330

•విజయనగరం 17,33,667

•విశాఖ 32,80028

•తూ.గో 40,13,770

•ప.గో 30,57,922

•కృష్ణా 33,03,592

•గుంటూరు 37,46,072

•ప్రకాశం 24,95,383

•నెల్లూరు 22,06,652

•కడప 20,56,660

•కర్నూలు 28,90,884

•అనంత 30,58,909

•చిత్తూరు 30,25,222