blog single post
GENERAL NEWS

2019-01-12 11:51:43

దర్గా టూ దుర్గ పేరుతో 33కిలోమీటర్లు నడిచిన వీవీఐటీ విద్యార్థులు

నేడు వివేకానంద జయంతి సందర్భంగా వాసిరెడ్డి వెంకట్రాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీవీఐటీ) విద్యార్థుల నడక ప్రారంభించారు.కాగా శారదాపీఠం అధ్యక్షురాలు శ్రీ భవానీ మాతాజీ ఈ నడక కార్యక్రమాన్ని ప్రారంభించారు.అయితే దర్గా టూ దుర్గ పేరుతో దాదాపు 2వేల మంది విద్యార్థులు ఈ నడకలో పాల్గొన్నారు.కాగా విద్యార్థులు కాలేషా మస్తానయ్య దర్గా నుండి దుర్గ గుడి వరకు 33 కిలోమీటర్లు నడక కొనసాగనుంది.అయితే దేశ సమైక్యత పేరుతో గత 10 ఏళ్ల నుండి ఈ కార్యక్రమం చేపడుతున్నారు.