blog single post
GENERAL NEWS

2019-01-10 03:09:54

గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన

రెండు రోజుల పర్యటన నిమిత్తం దిల్లీకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. ఏపీ, తెలంగాణల్లోని తాజా పరిస్థితులను ప్రధానితో గవర్నర్‌ చర్చించినట్లు సమాచారం. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోనూ గవర్నర్‌ సమావేశం కానున్నారు.