blog single post
GENERAL NEWS

2019-01-09 01:12:57

విశాఖలో సందడి చేసిన వెటరన్ క్రికెటర్ కపిల్ దేవ్

క్రికెట్టే ఎందరో అభిమానులను సంపాదించిపెట్టింది’ అని వెటరన్‌ క్రికెటర్‌, భారత జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ అన్నారు.నేను క్రికెట్లోకి వచ్చిన కొత్తలో నువ్వు దక్షిణ భారతదేశం నుంచి వచ్చావా అని చాలామంది అడిగేవారని ఇక్కడి మర్యాదలు ఎంతో ఇష్టమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.నిన్న  ఆయన విశాఖ వచ్చారు.స్థానిక వై.సి.పినాయకులు 500కుపైగా జట్లతో నెలరోజులకుపైగా నిర్వహించిన టీ-10 క్రికెట్‌టోర్నీలో విజేతలకు గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కపిల్‌ మాట్లాడుతూ.. తాజాగా ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌ను ఆ దేశ గడ్డపై భారత్‌ గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు.