blog single post
National

2019-04-15 04:02:29

మరో వందమంది భారతీయులు విడుదల!

తమ జైళ్లలో మగ్గిపోతున్న భారతీయ ఖైదీలను పాకిస్తాన్ ఈ నెల 7 న వందమందిని విడుదల చేసిన విషయం విదితమే.కాగా,మలి విడతగా మరో 100 మంది భారతీయ మత్స్యకారులను జైలు నుండి నిన్నవిడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.  తమ జైళ్లలో ఉన్న 360 మంది భారతీయ ఖైదీలను విడతల వారీగా విడుదల చేసింది.