blog single post
National

2019-01-11 03:53:24

రాజీనామా చేసిన అలోక్ వర్మ!

గత కొంత కాలంగా జరుగుతున్న వివాదాలతో  సీబీఐ డైరెక్టర్‌ పదవి నుండి తొలగింపుకు గురైన అలోక్‌ వర్మ నేడు రాజీనామా చేశారు. ఆయనను ప్రభుత్వం అగ్ని మాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేసింది .కానీ ఆ బాధ్యతలు స్వీకరించకుండానే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు.అలోక్‌ వర్మ పదవీ కాలం ఈనెల 31నముగియనుంది.