blog single post
Literature

2019-01-17 02:09:58

హుస్సేన్‌షా కవిసాహిత్యపురస్కారం అందుకోనున్న చంద్రబోస్!

తెలుగురాష్ట్ట్రాల్లో  అత్యంత ప్రతిష్ట్టాత్మక హుస్సేన్‌షా కవి సాహిత్యపురస్కారం ఈ 2019 సంవత్సరానికిగాను ప్రఖ్యాత చలనచిత్ర గీతరచయిత చంద్రబోస్‌కు అందచేస్తున్నట్లు డాక్టర్‌ ఉమర్‌ఆలీషా సాహితీ సమితి ఉపాధ్యక్షులు మురళికృష్ణ తెలిపారు.26 ఏళ్ళగా తమ సంస్ధ్ద ఈ పురస్కారాన్ని అందచేస్తున్నట్లు చంద్రబోస్‌ తన సాహిత్యంలో తెలుగుకు ప్రాధాన్యతనివ్వటంతో పాటుగా పాటలు సరళంగా,లలితంగా ఆకట్టుకునే రీతిలో ఉంటాయన్నారు.ఈనెల 23వతేదిన పశ్చిమగోదావరి జిల్లా  భీమవరంలో చంద్రబోస్‌కు అందచేయనున్నట్లు తెలిపారు.