blog single post
Literature

2018-11-20 10:45:38

జాతీయ స్థాయి కవితల పోటీలు

జాతీయ స్థాయి కవితా పోటీలను తెలుగు పూలతోట ఫేస్‌బుక్‌ కవితా సమూహం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ పోటీలకు సంబంధించిన నియమ నిబంధనలను కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. 
*కవితలు సామాజిక, అభ్యుదయ అంశాలకు సంబంధించి ఉండాలి. 
* ఒకరు ఒక కవితను మాత్రమే పంపాలి.
* 20 నుంచి 25 లైన్లకు మించరాదు.
* కవిత ఒరిజినల్‌ కాపీతో పాటు 2 జిరాక్స్‌ కాపీలు పంపాలి.
* కవిత పైన ఎక్కడా పేరు ఉండకూడదు.
* హామీ పత్రంలో చిరునామా, సెల్‌ నెంబర్‌, కవితా శీర్షిక తప్పనిసరిగా రాయాలి.
* 31.12.18లోగా కింది చిరునామాకు కవితలు పంపాలి. 
చిరునామా : కె.పృథ్వీరాజ్‌, ప్లాట్‌ నెంబర్‌-408, సాయి శ్రీనివాసం అపార్ట్మెంట్‌, రైతు బజార్‌ దగ్గర, లింగంపల్లి, నల్లగండ్ల పోస్ట్‌, హైదరాబాద్‌ -500019. వివరాలకు శాంతికృష్ణ 9502236670, వెన్నెల సత్యం 9440032210.
ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.వెయ్యి; రూ. 500 చొప్పున 8 ప్రోత్సాహక బహుమతులూ ఉంటాయని కమిటీ పేర్కొంది.