blog single post
Headlines

2018-11-08 01:51:19

ఈనెల 10న రెండుగంట‌ల పాటు ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ 

భారత రైల్వే అధికారిక వెబ్ సైట్ ఐఆర్‌సిటిసి...నిర్వ‌హ‌ణ ప‌నుల్లో భాగంగా ఈనెల 10న రాత్రి 11:30 గoట‌ల నుంచి రాత్రి 1:30 గంటల వ‌ర‌కు ఈ వెబ్‌సైట్ స్తంభించ‌నుంద‌ని రైల్వేశాఖ వెల్ల‌డించింది. ఇందులో భాగంగా టిక్కెట్ల రిజ‌ర్వేష‌న్‌, ఇంట‌ర్నెట్ బుకింగ్, రైలు టిక్కెట్ స్టాట‌స్‌, విచార‌ణ వంటి సేవ‌లు ఆగిపోతాయంది. కాబ‌ట్టి ప్ర‌యాణికులు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల‌ని సూచించింది