blog single post
Headlines

2019-04-15 02:36:23

శేషాచలం అడవుల్లో కార్చిచ్చు

చిత్తూరు జిల్లా తిరుమలలోని శేషాచల అడవుల్లో మంటలు అంటుకున్నాయి.కాగా ధర్మగిరి వేద పాఠశాల వెనుక వైపు తీవ్ర మంటలు ఎగసిపడుతున్నాయని తెలుస్తోంది.ఈ మంటలను అదుపు చేయడానికి ఫైరింజన్లు ఇంకా ఘటనాస్థలికి చేరుకోకపోవడంతో మంటలు విస్తరిస్తున్నాయి.కాగా అటవీ అధికారులు మంటలను తీవ్రంగా అదుపుచేస్తున్నారు.మరో పక్క అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలు అదుపు చేయడానికి ఫైరింజన్లు తరలించనుంది.