blog single post
Headlines

2019-04-13 04:34:04

ఈసీకి విజయసాయిరెడ్డి లేఖ

భారత ఎన్నికల సంఘానికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లేఖ రాశారు.ఈవీఎం భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద కేంద్రబలగాలను ఉంచాలని విజ్ఞప్తి చేశారు.కాగా 24 గంటల పాటు సీసీకెమెరాలు పనిచేసేలా చూడాలని కోరారు.ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా సీఈవోకు చెబుతున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.