blog single post
Headlines

2019-04-13 12:08:06

మే19వరకు ఎగ్జిట్ పోల్స కు నో:ఈసీ

కేంద్రఎన్నికల సంఘం ఎగ్జిట్‌పోల్స్‌పై మే నెల 19వ తేదీ వరకు నిషేధం విధించింది. ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లలో మెజారిటీ వస్తుందని ప్రచారం చేయడం, ప్రచురించడంపై ఆంక్షలు ఉంటాయని ఈసందర్భంగా స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 11వ తేదీన తొలిదశ ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లోనూ చివరిదశ అయిన మే19 వరకు ఈఆంక్షలు అమలులో  ఉంటాయని ఎన్నికల సంఘం పేర్కొంది. పత్రికలు, వార్త ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదు.