blog single post
Headlines

2019-02-09 01:03:27

రేపు గుంటూరులో పర్యటించనున్న ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు గుంటూరులో పర్యటించనున్నారు.ఏటుకూరు బైపాస్ వద్ద ప్రధాని మోదీ బహిరంగ సభ జరుగనుంది.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రజా చైతన్య సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభ జరిగే ప్రదేశంలో ప్రధాని కోసం 3 హెలీపాడ్‌లు సిద్ధం చేశారు.దీనిలో భాగంగా ఎస్పీజీ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు.ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.