blog single post
Headlines

2019-01-11 01:24:44

నెల్లూరు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.గత పదిరోజులుగా జరుగుతున్నజన్మభూమి-మా ఊరు 6వ విడత కార్యక్రమంలో చివరిరోజైన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు.అలానే బాగోల్ మండలం జువ్వెలదిన్నె గ్రామం, దగదర్తి మండలం ధర్మవరం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు.