blog single post
Headlines

2018-12-06 06:48:53

సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించిన కేంద్రప్రభుత్వం

2018 ఏడాదికి కాను కేంద్ర ప్రభుత్వం సాహిత్య అకాడమీ అవార్డులను తాజాగా ప్రకటించింది. అయితే దేశంలోని 24 భాషల నుండి సాహిత్య రచనలకు సంబంధించి  కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించగా, మన తెలుగు భాష నుండి ప్రముఖ రచయిత కొలకలూరి ఇనాక్‌ రచించిన ‘విమర్శిన్ఞి ‘ అవార్డుకు ఎంపికైంది.2019 జనవరి 29న ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది.కాగా, ఇనాక్‌ 1954లో ‘లోకం పోకడ్ఞ, ‘ఉత్తర్ఞం అనే కథానికల ద్వారా తెలుగు సాహితీ లోకం రచనతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.1958లో ‘దృష్ట్ఞి అనే నాటికను ఇనాక్ రచించారు. ఇనాక్‌ రచించిన మరో కథా సంపుటి ‘మునివాహనుడ్ఞు, కాగా ‘అనంత జీవన్ఞంకు విమర్శకుల నుండి సైతం ప్రశంసలు లభించాయి.గతంలో ఆయన రచించిన ప్రసిద్ధ నవల ‘అనంత జీవన్ఞంకు మూర్తిదేవి అవార్డు  కూడా లభించింది.