blog single post
Cinema News

2019-04-15 12:59:16

ప్రీ రిలీజ్ వేడుకకు సిద్దమైన నాని ‘జెర్సీ’

నాని కథానాయకుడిగా ,గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’  చిత్రం రూపొందిస్తున్నారు.ఇందులో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు.ఈ చిత్రంలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది.ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్నిఅందిస్తున్నాడు.కాగా ఈ నెల 19వ తేదీన ఈ చిత్రాన్ని భారీస్థాయిలో విడుదల చేయనున్నారని తెలుస్తోంది.ఈరోజు ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారని సమాచారం.ఈ వేడుకను హైదరాబాద్ లోని  శిల్పకళావేదికలో నిర్వహించనున్నారని చెబుతున్నారు.ఈ వేడుకకి ముఖ్యఅతిథిగా అగ్రకథానాయకుడు వెంకటేష్ రానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది.