blog single post
Cinema News

2019-01-11 02:09:49

ఈ నెల 14న విడుదల కానున్న కార్తీ ‘దేవ్’ ఆడియో

తమిళ కథయనాయకుడు కార్తీ , రజత్ రవిశంకర్ దర్శకత్వంలో 'దేవ్' అనే చిత్రం నిర్మితమైంది.ఈ చిత్రంలో కార్తీ సరసన రకుల్ ప్రీతిసింగ్ కథానాయకిగా నటిస్తోంది.కాగా ఈ చిత్రాన్ని లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతాన్నిఅందిస్తున్నారు.ఈ చిత్రం తెలుగు ఆడియోను ఈ నెల 14న  విడుదల చేయనున్నారు.కాగా ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ ,రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ఫిబ్రవరి 14వ తేదీన ఈ చిత్రంను విడుదల కానుంది అని సమాచారం. విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది.కాగా ఈ చిత్ర కథాంశం యువతను బాగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు