blog single post
Business News

2018-12-06 10:48:25

మార్కెట్లలో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,900, విజయవాడలో రూ.31,700, విశాఖపట్నంలో రూ.31,970, ప్రొద్దుటూరులో రూ.31,630, చెన్నైలో రూ.30,950గా ఉంది. 
22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,540, విజయవాడలో రూ.29,400, విశాఖపట్నంలో రూ.29,140, ప్రొద్దుటూరులో రూ.29,350, చెన్నైలో రూ.29,490గా ఉంది. 
వెండి కిలో ధర హైదరాబాదులో రూ.37,500, విజయవాడలో రూ.37,700, విశాఖపట్నంలో రూ.37,600, ప్రొద్దుటూరులో రూ.37,600, చెన్నైలో రూ.39,500 వద్ద ముగిసింది.