blog single post
Business News

2018-11-07 09:19:56

ఒప్పో 'ఆర్17 నియో' కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల

ప్రముఖ మొబైల్స్ తయారీదారు చైనాకు చెందిన ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. 'ఒప్పో ఆర్17 నియో'ను తాజాగా చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.25,500 లుగా ఉంది. 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేను కలిగిఉంది.
'ఒప్పో ఆర్17 నియో' ప్రత్యేకతలు
*6.4 ఇంచ్ డిస్‌ప్లే
* 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
* 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ (256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్)
*16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 
* 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* 3600 ఎంఏహెచ్ బ్యాటరీ