blog single post
Business News

2019-04-15 03:52:29

వారం ప్రారంభరోజు లాభాలతో మార్కెట్లు!

వారం ప్రారంభమైన ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతోనే ప్రారంభించాయి.బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 138పాయింట్లు లాభపడి38,905వద్ద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ46 పాయింట్లు లాభపడి 11,690వద్ద స్థిరపడ్డాయి.డాలర్ తో రూపాయి మారకపు విలువ 69.37గా కొనసాగుతుంది.