blog single post
Business News

2019-04-12 04:16:56

లాభాల్లో స్టాక్ మార్కెట్లు!

దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి.నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 38,767 వద్ద, నిఫ్టీ 47 పాయింట్లు లాభపడి 11,643 వద్ద స్థిరపడ్డాయి.డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.15గా కొనసాగుతోంది.