blog single post
Business News

2019-04-09 04:22:07

నేడు లాభాల్లో..!

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్‌ 238 పాయింట్లు పెరిగి 38,939 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు పెరిగి 11,682 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి.డాలర్ తో రూపాయి మారకపు విలువ 69.28గా కొనసాగుతుంది.