blog single post
Business News

2019-03-14 04:24:56

ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు!

ఈరోజు స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి.బాంబే స్టాక్ ఎక్స్చేంజి సెన్సెక్స్ మూడు పాయింట్లు పెరిగి 37,755 వద్ద స్థిరపడగా అటు నిఫ్టీ రెండు పాయింట్లు పెరిగి స్వల్ప లాభంతో 11,343 వద్ద సెషన్ ను ముగించాయి. డాలరుతో  పోల్చితే రూపాయి విలువ 69.39గా కొనసాగుతుంది.