blog single post
Business News

2019-03-13 04:21:51

లాభాల జోరులో..!

నేడు కూడా వరుసగా  దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల దారిలో పయనించాయి. బాంబే  స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్‌ 216 పాయింట్లు లాభంతో37,752 వద్ద, నేషనల్  స్టాక్ ఎక్స్ చేంజ్  నిఫ్టీ 44 పాయింట్లు  లాభంతో 11,345 వద్ద ముగిశాయి. అమెరికన్ డాలరుతో రూపాయి మారకపు విలువ రూ.64.98గా ఉంది.