blog single post
Business News

2019-03-12 04:17:30

లాభాల జోరులో మార్కెట్లు!

ఈరోజు కూడా దేశీయ  స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కదలాడాయి.బాంబే స్టాక్ ఎక్స్చేంజి సెన్సెక్స్ 481పాయింట్లు లాభపడి 37,535 వద్ద స్థిరపడగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ 133పాయింట్లు లాభపడి 11,301పాయింట్ల వద్ద స్థిరపడింది.డాలరుతో రూపాయి మారకపు విలువ రూ.69.71గా ఉంది.