జాతీయం


అమేథి,రాయ్ బరేలీలో ప్రియాంక ప్రచారం!

ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఇటీవల ప్రయాగ నుంచి వారణాసి వరకూ 140 కిలోమీటర్ల మేర బపూర్తి వివరాలు

మరోసారి మోడీనే ప్రధాని:రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌

దేశరక్షణకు, సమగ్ర అభివృద్ధి కోసం మోదీ మరోసారి అధికారంలోకి రావాలని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.కేంద్రంలో నరేంద్రమోదీ ప్రధానిగా మరోసపూర్తి వివరాలు

ఎన్డీయేకు 300కు పైగా స్థానాలు :నితిన్ గడ్కరీ

ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 300కు పైగా స్థానాలు వస్తాయని ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అభిప్రాయపడ్డారు. నిన్న నాగ్‌పూర్‌ పూర్తి వివరాలు

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే “న్యూనతం ఆయ్ యోజన” :రాహుల్ గాంధీ

సార్వత్రిక ఎన్నికల హామీలలో ఓ భారీ జనాకర్షక పథకాన్ని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.దీని పేరు “న్యూనతం ఆయ్ యోజన” కేంద్రంలో కాంగ్రెస్  అధికారపూర్తి వివరాలు

బీజేపీ గూటికి మాజీ ఎంపీ జయప్రద!

గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద బీజేపీలో చేరారు. నిన్న బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆమె గతంలో సమాజ్‌వాదీ పార్టీలపూర్తి వివరాలు

లోక్ సభ బరిలో లేను:ఎంఎన్‌ఎం అధినేత కమల్ హాసన్

ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మక్కల్‌ నీది మయ్యమ్‌ అధినేత కమల్‌హాసన్ ప్రకటించారు. పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్పూర్తి వివరాలు

భారత్ ఎయిర్ ఫోర్స్ లోకి చినూక్‌!

అత్యంత శక్తిమంతమైన 4 చినూక్‌ సీహెచ్‌ 47ఎఫ్‌(ఐ) హెవీ లిఫ్ట్‌ హెలికాప్టర్లను భారత్ ఎయిర్ ఫోర్స్ లోకి చేర్చింది. వీటి రాకతో ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌లిఫపూర్తి వివరాలు

మొజాంబిక్‌ కు భారత్ ఆపన్నహస్తం!

‘ఇదాయ్‌’ తుఫాను ధాటికి విలవిలలాడుతున్న మొజాంబిక్‌లో భారత నౌకాదళ బృందం తన సేవలను అందించింది. వరదల్లో చిక్కుకున్న మొత్తం 192 మందిని రక్షించిందిపూర్తి వివరాలు

ప్రియాంక గాంధీ ఢిల్లీ- ఫిరోజ్‌బాద్ రైలు యాత్ర!

ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఇటీవలే గంగా బోటు యాత్ర పూర్తిచేశారు. అనంతరం రైలు యాత్రను ప్రారంభించనున్నారు. ప్రిపూర్తి వివరాలు

గ్రీసు చెర నుండి విడుదలైన భారతీయులు!

14 నెలలు పాటు  గ్రీస్‌ జైలులో గడిపిన ఐదుగురు భారతీయులు  నిన్న ఉదయం స్వదేశానికి చేరుకున్నారు. సింగ్‌, గగన్‌ దీప్‌, రోతాస్‌ కుమార్‌, జైదీప్‌ పూర్తి వివరాలు

గుండెపోటుతో కర్ణాటక మంత్రి సి.ఎస్‌.శివళ్లి కన్నుమూత... !

కర్ణాటక రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి సి.ఎస్‌.శివళ్లి (58)కు నిన్న గుండెపోటు రావడంతో మరణించారు.అయితే హుబ్బళ్లిలో భవంతి కుప్పకూలిన ఘటనలో సహాయ చర్యలు పరపూర్తి వివరాలు

వీవీప్యాట్‌ల లెక్కింపుపై నివేదికను ఈసీకి అందజేసిన నిపుణుల కమిటీ

ఎన్నికల్లో వీవీప్యాట్‌లు ఎన్ని లెక్కించాలన్న అంశంపై ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఢిల్లీ కేంద్రం అధిపతి ప్రొఫెసర్‌ అభయ్‌ జి.పూర్తి వివరాలు

పాక్ కు ఆర్థిక సాయం అందించిన చైనా

ఆర్థిక లోటుతో అల్లాడుతున్న పాకిస్థాన్‌కు దాదాపు 2 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లను అప్పుగా ఇచ్చేందుకు చైనా ప్రభుత్వం అంగీకరించింది.కాగా ఈ  విషయాపూర్తి వివరాలు

బిహార్‌లో మహా కూటమి పొత్తు ఖరారు

బిహార్‌లోని 40 లోక్‌సభ స్థానాల పంపిణీపై మహా కూటమిలోని వివిధ పార్టీల మధ్య పొత్తు కుదిరింది.దీని ప్రకారం బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాపూర్తి వివరాలు

దక్షిణాది నుండి బరిలోకి దిగే ఆలోచనలో ప్రధాని మోదీ ,రాహుల్..?

బీజేపీ,కాంగ్రెస్‌ లకు దక్షిణాదిన పట్టు కల్గిన ఒకే ఒక రాష్ట్రం కర్ణాటకలో మొదటి విడత నామినేషన్‌లకు గడువు సమీపిస్తున్నా అభ్యర్థులు ఖరారు కాకపోవడపూర్తి వివరాలు