సాహిత్యం


“జ్ఞాన్ పీఠ్‌” అందుకోవటం గౌరవంగా భావిస్తున్నా : అమితవ్ ఘోష్

భారత సాహితీ ప్రపంచంలో  ప్రతిష్టాత్మకమైన జ్ఞాన్‌పీఠ్‌ పురస్కారం  సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత అమితవ్‌ ఘోష్‌కు లభించింది. ఆయనను ఈ అవార్డుకు ఎంపపూర్తి వివరాలు

జాతీయ స్థాయి కవితల పోటీలు

జాతీయ స్థాయి కవితా పోటీలను తెలుగు పూలతోట ఫేస్‌బుక్‌ కవితా సమూహం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ పోటీలకు సంబంధించిన నియమ నిబంధనలను కమిటీ ఒక ప్రకపూర్తి వివరాలు

ప్రముఖ కవి కపిలవాయి లింగమూర్తి ఇకలేరు!

ప్రముఖ కవి కపిలవాయి లింగమూర్తి (90) కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  మృతి చెందారు. ఆయన స్వస్థలమైన మహబూబ్ నగర్ జిల్పూర్తి వివరాలు

పద్మశ్రీ పుల్లెల్ల కొండయ్యకు ఘన సన్మానం

ఈరోజు రాజోలు కళా సమితి ఆద్వర్యంలో  ఎస్ఆర్ఎల్ జి కళా సమితి వ్యవస్థాపకులు భారత్ మహన్, పద్మశ్రీ  పుల్లెల్ల కొండయ్యకు ఘనంగా సన్మానించారు. గత 45 ఎళ్ళుపూర్తి వివరాలు

ఘనంగా జాషువా 123వ జయంతి... సుద్దాల అశోక్‌ తేజకు కవితా పురస్కారం

గుర్రం జాషువా 123వ జయంతి సభను గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, ప్రజానాట్యమండలి, కెవిపిఎస్‌ సంయుక్తంగా నిర్వహించపూర్తి వివరాలు

రేపు విజయవాడలో జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నాటకోత్సవాలు

జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతున్న జాషువా 123వ జయంత్యుత్సవాల్లో భాగంగా ఈ నెల 28న నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నాటకోత్సవ కనపూర్తి వివరాలు

అనంతపురంలో ఘనంగా గుర్రం జాషువా 123వ జయంతి వేడుకలు

గుర్రం జాషువా రచనలు ప్రపంచాన్ని మేల్కొలిపే దిశగా ఉన్నాయని, ఆయన విశ్వకవి అని సిని విమర్శకులు, సామాజిక ఉద్యమనేత కత్తి మహేష్‌ పేర్కొన్నారు. నిన్న గుపూర్తి వివరాలు

గురజాడ అప్పారావు జయంతి వేడుకలు

'మచిలీపట్నం గురజాడ అప్పారావు స్టడీ సర్కిల్'‌ కన్వీనర్‌ రావి వెంకటరావు అధ్యక్షతన ఈరోజు మచిలీపట్నం యుటిఎఫ్‌ హాల్‌లో ఈ నెలలో గురజాడ అప్పారావపూర్తి వివరాలు

ఈనెల 27న సుద్దాల అశోక్‌తేజకు జాషువా కవితా పురస్కారం

గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ,..ప్రముఖ అభ్యుదయ కవి, సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజకు 'జాషువా కవితా పురస్కారం'ను ప్రదానం చేయనుంది. ఈ నెల 27న మధ్యాపూర్తి వివరాలు

ముగ్గురు సాహితీవేత్తలకు జీవన సాఫల్య పురస్కారాలు

చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్‌ సాహితీవేత్తలు కట్టమంచి బాలకృష్ణారెడ్డి, రామకృష్ణ, వేంపల్లి అబ్దుల్‌ ఖాదర్‌ గార్లకు వారి నిరంతర సాహితీ సేవలపూర్తి వివరాలు

ఈనెల 22నుంచి మహాకవి జాషువా జయంతి వారోత్సవాలు

"మహాకవి గుర్రం జాషువా 124వ జయంతి వారోత్సవాలను గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజాక్షన మందిరంలో జాషువా కళాపీఠం తరుఫున నిర్వహిస్తున్నాం. సెప్టెంబరు 22న ప్రపూర్తి వివరాలు

ఈనెల 19న అక్కినేని 'ప్రత్యేక తపాలా చంద్రిక' పోస్టర్‌ కవర్‌ ఆవిష్కరణ

అక్కినేని నాగేశ్వరరావు అనుభవపూర్వకంగా రచించిన 'అక్కినేని ఆలోచనలు' అనే పుస్తకాన్ని గత సంవత్సరం ఆంగ్లం, హిందీలో అనువాదం చేసి ఆవిష్కరించారు. ఈ సంవపూర్తి వివరాలు

ఈనెల 27న జాషువా 123వ జయంతి సభ

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 123వ జయంతి సందర్భంగా గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే సభను జయప్రదం చేయాలని జాషువా విజ్ఞాన కేంద్రం మపూర్తి వివరాలు

జానపద దినోత్సవ వేడుకలు ప్రారంభం

ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు  విశాఖలోని ఆరిలోవ కాలనీలో జెండా ఊపి ప్రారంభించారు. నవ చైతన్య కళా పూర్తి వివరాలు

జాతీయ తెలుగు క‌వి స‌మ్మేళ‌నం కార్య‌క్రమం

క‌డ‌ప జ‌ల్లాలోని ముద్దనూరు తాడిపత్రి రహదారిలో ఉన్న వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఈరోజు యువ సాహితీ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యపూర్తి వివరాలు