రాజకీయం


జనసేన రెండో జాబితా విడుదల

నిన్న అర్ధరాత్రి తర్వాత జనసేన పార్టీ ఏపీలోని 32 శాసనసభ స్థానాలకు, మరో 5 లోక్‌సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసింది.కాగా జనసేన  పార్టీ అపూర్తి వివరాలు

బీజేపీ అభ్యర్థుల జాబితా !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీచేయనున్న 123 శాసనసభ స్థానాల అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ నిన్న విడుదల చేసింది.పొత్తులు లేకుండానే 123 అసెంబ్లీ పూర్తి వివరాలు

ప్రతి కార్యకర్త నాలాగే పని చేయాలి:సీఎం చంద్రబాబు

విశాఖ లో  ఎన్నికల ప్రచార సభలో టీడీపీ అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ …  ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌,ప్రతిపక్షనేత జగన్‌ జగత్‌ కపూర్తి వివరాలు

చిన్నాన్న చనిపోతే విచారణ జరిపించకుండా రాజకీయాలా: సీఎం చంద్రబాబు

నిన్న తిరుపతిలోని తారకరామ మైదానంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ విజయ శంఖారావం ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి  చంద్రబాబు మాట్లాడుతూ...ఆఖరికి చపూర్తి వివరాలు

జనసేనలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరనున్నారు. ఆదివారం ఉదయం 10.30కు ఆ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. నిన్న అర్ధరాత్రి ఒంటిగంటకు జనసేన అధినేత పూర్తి వివరాలు

175 శాసన సభ ,25 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వైసీపీ ఈరోజు విడుదల చేసింది.ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 175 అభ్యర్థులను ఒకే  పూర్తి వివరాలు

కేంద్రం బెదిరింపులకు భయపడం:సీఎం చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ  కార్యకర్తలంటే తనకు ప్రాణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.కాగా నా కుటుంబ సభ్యుల కంటే నాకు కార్యకర్తలే మిన్న అని సీఎం వ్యాఖపూర్తి వివరాలు

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను రేపు ప్రకటించనున్న బీజేపీ

వచ్చే నెలలో నుండి మొదలు కానున్నలోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను బీజేపీ రేపు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.బీజేపీ కేంద్ర ఎనపూర్తి వివరాలు

సీఎం చంద్రబాబుకు,తెలుగుదేశం పార్టీకి ఇవే చివరి ఎన్నికలు:విష్ణువర్ధన్ రెడ్డి

ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.ఆంధ్రప్రదేశ్ లో హత్యారాజకీయాలు పెరిగిపోతుపూర్తి వివరాలు

టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఎమ్మెల్యే జయరాములు

కడప జిల్లాలోని  బద్వేల్ శాసనసభ సభ్యుడు జయరాములు తెలుగుదేశం పార్టీకి ఊహించని విధంగా షాకిచ్చారు.గత ఎన్నికల అనంతరం వైసీపీ నుండి బయటకి వచ్చి  టీడీపూర్తి వివరాలు

రేపు వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్న జగన్

ఎన్నికల్లో పోటీచేసే వైసీపీ అభ్యర్థుల జాబితాను రేపు ప్రకటించనున్నారని సమాచారం.కాగా వైసీపీ అధినేత జగన్‌ రేపు ఉదయం విశాఖపట్నంలో ఈ జాబితాను విడుదల పూర్తి వివరాలు

నేడు తిరుపతిలో టీడీపీ ఎన్నికల శంఖారావం

తెలుగుదేశం పార్టీ  అధ్యక్షుడు,ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు తిరుపతి నుండి ఎన్నికల ప్రచార శంఖారావం పూరించనున్నారని సమాచారం.దీనికి  ముందుగా సీఎం పూర్తి వివరాలు

25 లోక్ సభ,49 శాసనసభ స్థానాలకు సీఎం చంద్రబాబు కసరత్తు

ఇంకా ఖరారు చేయని లోక్‌సభ, శాసన సభ స్థానాలపై టీడీపీ అధినేత , సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.ఇప్పటికే 126 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాపూర్తి వివరాలు

పోలవరాన్ని అడ్డుకుంటున్న కేసీఆర్ తో జగన్ స్నేహం:సీఎం చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత జగన్ స్నేహం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయపూర్తి వివరాలు

కడప,పులివెందుల స్థానాలు బీసీలకు జగన్ కేటాయించాలి:పవన్ కళ్యాణ్

నాడు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసి శిక్షించింది. మాకు అన్యాయం జరుగుతోందని ఏ ఒక్క ఎంపీ అప్పుడు అడగలేదు.అయితే అడిగిన వారిని కుక్కలకంపూర్తి వివరాలు