రాజకీయం


ఆ ముగ్గురు కలిసి నాటకాలు ఆడుతున్నారు :సీఎం చంద్రబాబు

విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రపూర్తి వివరాలు

జగన్‌మోహన్‌రెడ్డి ఓ అరాచకశక్తి:సీఎం చంద్రబాబు

నర్సీపట్నంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ప్రతిపక్ష నేత 
జగన్ ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద సమస్యగా మారారని మండిపడ్డారు.కపూర్తి వివరాలు

రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారు:జగన్

గడిచిన 5 సంవత్సరాలుగా రైతులు, మహిళలు కష్టాలు పడుతున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ విమర్శించారు.కాగా  పులివెందుల ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ... రైపూర్తి వివరాలు

కుట్రలకు భయపడను:సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఐటీ దాడుల కలకలం మొదలైంది.కాగా ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే టార్గెట్‌గా ఐటీ దాడులు ఉంటాయని ప్రచారం జరుగుతపూర్తి వివరాలు

ఆ ముగ్గురి నుండి ఏపీని కాపాడుకోవాలి : సీఎం చంద్రబాబు

నిన్న సాయంత్రం విజయనగరం జిల్లా చీపురుపల్లి, సాలూరులలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ....వైసీపీ అధ్యక్షుడు జగన్‌, పూర్తి వివరాలు

అభివృద్ధిని అన్ని జిల్లాలలో వికేంద్రీకరిస్తాం:ఏపీ సీఎం చంద్రబాబు

ఉత్తరాంధ్రను అగ్రగామిగా నిలిపేందుకు తగిన ప్రణాళికను రూపొందించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గోదావరి-పెన్నా-నాగావళి-వంశధార-బాహుదా నదులనపూర్తి వివరాలు

జగన్ కుట్రలకు, డ్రామాలకు అంతేలేకుండా పోయింది:సీఎం చంద్రబాబు

రుణమాఫీ అమలుకు సాధ్యం కాదన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రైతులపై మొసలికన్నీరు కారుస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఈరోజు ఎలక్షన్ మిపూర్తి వివరాలు

జనసేన 5వ జాబితా విడుదల

ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంబంధించి నాలుగు జాబితాలను విడుదల చేసిన జనసేన పార్టీ తాజాగా మరో జాబితాను విడుదల చేసింది.కాగా 4 లోక్‌సభ పూర్తి వివరాలు

ప్రత్యేక హోదా అంటే వైసీపీకి అంతచులకనా?:సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రతిపక్ష వైసీపీకి బోరింగ్ అంశంగా కనపడుతోందా? అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈరోజు జరిగిన  ఓ సమావపూర్తి వివరాలు

విలన్‌కు ఉండే లక్షణాలన్నీ చంద్రబాబులో కనిపిస్తాయి:జగన్

ప్రకాశం జిల్లా టంగుటూరు, నెల్లూరు జిల్లా కావలి, చిత్తూరు జిల్లా పలమనేరు సభలలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ … అడ్డుగా ఉన్న వారిని తొలగించుకోవడం పూర్తి వివరాలు

జగన్‌ కు ఓటేస్తే ఇంటికో రౌడీ, వీధికో దుర్మార్గుడు పుట్టుకొస్తారు:సీఎం చంద్రబాబు

నిన్న పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడితో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి, నూజివీడు, ఏలూరు సభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...జగన్‌ లాంటి వ్పూర్తి వివరాలు

క్యాడర్ మెచ్చిన లీడర్..... !

 డా || వల్లభనేని వంశీ మోహన్ కృష్ణా జిల్లా రాజకీయాలలో పరిచయం అవసరంలేని పేరు రమేష్ చంద్ మాస్టారు గారి అబ్బాయిగా రాజకీయ ప్రవేశం చేసినా తెలుగు దేశం పాపూర్తి వివరాలు

కేసీఆర్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు:సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం వార్షికోత్సవ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ధపూర్తి వివరాలు

సీఎం చెప్పని అబద్దాలు ఉండవు,చెయ్యని మోసం ఉండదు:జగన్

ఈరోజు ప్రకాశం జిల్లా టంగుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలకే దిక్కులేదు కానీ… ఇక ఓ పపూర్తి వివరాలు

ఏపీ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎంతటి వారినైనా ఢీ కొడతాం:సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలసి రాష్ట్రాన్ని అణగదొక్కాలని చూస్తున్నారు. కాగా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావు అని వపూర్తి వివరాలు